అర్థం : తేజస్సు ఉండకపోవుట.
ఉదాహరణ :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
పర్యాయపదాలు : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెలుగు మందగించిన గ్రహం
ఉదాహరణ :
ఖగోళశాస్త్రజ్ఞుడు ప్రకాశం లేని గ్రహాలను పరిచయం చేస్తున్నాడు
పర్యాయపదాలు : వెలుగు లేని
ఇతర భాషల్లోకి అనువాదం :