అర్థం : ఒక రకమైన కత్తి.
ఉదాహరణ :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
పర్యాయపదాలు : కత్తి, ఖడ్గం, పిడి కత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeఅర్థం : పొడవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
బందిపొట్లు బాకుతో ఇంటియజమానిపై దాడి చేసి అతన్ని గాయపరిడు.
పర్యాయపదాలు : చిన్నకత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తుపాకీకొనలో అమర్చి వుండేది
ఉదాహరణ :
సిపాయిలు పారిపోతున్న దొంగలను వీపుపై బాకులు వేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A knife that can be fixed to the end of a rifle and used as a weapon.
bayonet