అర్థం : ఖాతాను ప్రారంభించడం
ఉదాహరణ :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
పర్యాయపదాలు : తెరుచు
అర్థం : మొదలుపెట్టడం
ఉదాహరణ :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
పర్యాయపదాలు : ప్రస్తావించు, లేవనెత్తు
అర్థం : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
ఉదాహరణ :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
పర్యాయపదాలు : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।