పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాకు అనే పదం యొక్క అర్థం.

చాకు   నామవాచకం

అర్థం : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం

ఉదాహరణ : రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు

పర్యాయపదాలు : కత్తి, ఖడ్గం, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.

blade, brand, steel, sword

అర్థం : రెండువైపుల పదును కలది

ఉదాహరణ : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.

పర్యాయపదాలు : కగ్గము, కత్తి, ఖడ్గము, చురకత్తి, పదునుకలది, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रायः एक बित्ते का दुधारा हथियार।

बटमार ने कटार से यात्री पर हमला कर दिया।
अध्रियामणी, कंकण, कटार, कृपाण, खंजर

A short knife with a pointed blade used for piercing or stabbing.

dagger, sticker

అర్థం : కూరగాయలను ముక్కలు చేసే సాధనం

ఉదాహరణ : సీతా కూరగాయలను కత్తితో కత్తిరిస్తున్నది.

పర్యాయపదాలు : కత్తి, కత్తిపీట, పీటకత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

काटने या चीरने आदि का एक छोटा औजार।

सीता छुरी से सब्जी काट रही है।
क्षुरिका, चक्कू, चाकू, छुरी

A weapon with a handle and blade with a sharp point.

knife