పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడ్డగింత అనే పదం యొక్క అర్థం.

అడ్డగింత   నామవాచకం

అర్థం : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.

ఉదాహరణ : దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డంకి, అవరోధం, ఆటంకం, నియంత్రణ, విఘాతం


ఇతర భాషల్లోకి అనువాదం :

गति अवरुद्ध होने की स्थिति।

दुर्घटना होने के कारण सड़क पर गतिरोध उत्पन्न हो गया है।
गतिरोध

A situation in which no progress can be made or no advancement is possible.

Reached an impasse on the negotiations.
dead end, deadlock, impasse, stalemate, standstill

అర్థం : అంతరాయం.

ఉదాహరణ : ఆ నీళ్ళ యొక్క కుళాయిలో ఏదో అడ్డం ఉన్న కారణంగా నీళ్ళు సరిగ్గా రాలేదు.

పర్యాయపదాలు : అడ్డం, అడ్డంకి, అడ్డగింపు, అడ్డు, అడ్డుపాటు, అవరోధం, ఆటంకం, ఎదురుచుక్క, నియంత్రణ, భంగం, భగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

अटकने की क्रिया, अवस्था या भाव।

पानी की नाली में अटकाव की वज़ह से पानी कम आ रहा है।
अटक, अटकापन, अटकाव