అర్థం : కోరికలు లేకుండా ఉండుట.
ఉదాహరణ :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
పర్యాయపదాలు : అనాసక్తి, విరక్తి, విసుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।