పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాశనమైన అనే పదం యొక్క అర్థం.

నాశనమైన   విశేషణం

అర్థం : జీవి అనవాలు లేకుండాపోవుట.

ఉదాహరణ : డైనోసోర్ ఒక నశించిన ప్రాణి.

పర్యాయపదాలు : అంతరించగల, అదృష్యమైన, క్షీణించిన, నశించిన, రూపుమాయు, లుప్తమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मिल न रहा हो या लुप्त हो गया हो।

वह अपने घर से ग़ायब चीज़ों की सूची तैयार कर रही है है।
अंतर्हित, अदिष्ट, अदृश्य, अन्तर्हित, अलूप, उच्छन्न, उड़न-छू, उड़नछू, ग़ायब, गायब, गुम, नदारत, नदारद, लुप्त, विलुप्त

అర్థం : పనికిరాకుండా పోవడం

ఉదాహరణ : రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.

పర్యాయపదాలు : చెడిపోయిన

అర్థం : శక్తి, ఉపయోగం లేక క్రియశీలత లేకుండా ఉండుట.

ఉదాహరణ : ప్రస్తుత కాలంలో కొన్ని ప్రాచీన భాషలు నశించిపోయాయి.

పర్యాయపదాలు : నశించడమైన, పాడైపోయిన, మృతమైన, శిథిలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें जीवनी शक्ति, उपयोगिता या क्रियाशीलता न रह गयी हो।

कुछ प्राचीन भाषाएँ आज मृत हो गयी हैं।
मृत

అర్థం : ఉపయోగానికి పనికిరాకపోవడం

ఉదాహరణ : నాశనమైన వస్తువులను ఎంత కాపాడిన ఒక రోజు అవి నాశనమోతాయి.

పర్యాయపదాలు : ధ్వంసమైన, విధ్వంసమైన, వినాశనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो नाश या विध्वंस के योग्य हो।

नाश्य वस्तुओं को कितना भी संभालो, एकदिन उनका नाश होना ही है।
ध्वंसनीय, ध्वंस्य, नाश्य, विध्वंसनीय, विनाश्य

Capable of being destroyed.

destroyable

అర్థం : పనికిరాకుండా పోవుట.

ఉదాహరణ : భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది

పర్యాయపదాలు : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Destroyed physically or morally.

destroyed, ruined

Having a sunken area.

Hunger gave their faces a sunken look.
deep-set, recessed, sunken

అర్థం : పాతపడిన వస్తువులు.

ఉదాహరణ : ఆ కోటలో అన్నీ శిథిలమైన వస్తువులు ఉన్నాయి.

పర్యాయపదాలు : క్షీణమైన, ధ్వంశమైన, పురాతనమైన, శిథిలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पुराना होने के कारण काम का न रह गया हो।

जिस प्रकार हम पुराने कपड़े को त्याग कर नये कपड़े धारण करते हैं उसी प्रकार आत्मा जर्जर शरीर त्यागकर नया शरीर धारण करती है।
जंजर, जंजल, जर्जर, जीर्ण, झाँझर

Inclined to shake as from weakness or defect.

A rickety table.
A wobbly chair with shaky legs.
The ladder felt a little wobbly.
The bridge still stands though one of the arches is wonky.
rickety, shaky, wobbly, wonky

అర్థం : కూలిపోవడం

ఉదాహరణ : మనం ఈ శిధిలమైపోయిన సాహిత్య పరంపరను పట్టుకొని తీరాలి.

పర్యాయపదాలు : శిధిలమైపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज या बात जिसका महत्त्व या मान, पुराने पड़ने के कारण बहुत कम हो गया हो।

हमें इन जर्जर साहित्यिक परम्पराओं को छोड़ना होगा।
जर्जर

అర్థం : ఉన్న దానిని కొల్పోవడం

ఉదాహరణ : వర్షం కొరతలో ఈ వర్షం భూమికి నష్టాన్ని కలిగించింది

పర్యాయపదాలు : నష్టంకలిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें खेती न की गई हो।

वर्षा के अभाव में इस वर्ष भूमि अकृष्ट रह गई।
अकृषित, अकृष्ट

(of land or fields) not prepared for raising crops.

Uncultivated land.
uncultivated

అర్థం : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.

ఉదాహరణ : అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.

పర్యాయపదాలు : చెడిపోయిన, పాడైన, పాడైపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें किसी प्रकार का विकार हो गया हो।

कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।
अपभ्रंश भाषा का स्थान प्राकृत तथा आधुनिक भाषा के बीच में है।
अपभ्रंश, अपभ्रंशित, अबतर, अयातयाम, बिगड़ा, विकारग्रस्त, विकारयुक्त, विकारी, विकृत, विद्रूप

Harmed or injured or spoiled.

I won't buy damaged goods.
The storm left a wake of badly damaged buildings.
damaged