పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హెచ్చరిక అనే పదం యొక్క అర్థం.

హెచ్చరిక   నామవాచకం

అర్థం : ముందుగాజాగ్రత్త పడుట.

ఉదాహరణ : వాహనములు జాగ్రత్తగా నడుపవలెను.

పర్యాయపదాలు : ముందుజాగ్రత్త, ముందుయోచన


ఇతర భాషల్లోకి అనువాదం :

सावधान या सतर्क रहने की अवस्था या भाव।

सड़क पार करते समय सावधानी बरतनी चाहिए।
अवधान, अवधानता, इहतियात, एहतियात, सतर्कता, सावधानता, सावधानी

Judiciousness in avoiding harm or danger.

He exercised caution in opening the door.
He handled the vase with care.
care, caution, forethought, precaution

అర్థం : సావధానపరచుటకు చెప్పు మాట.

ఉదాహరణ : వాతావరణ విభాగమువారు ఈరోజు జాలరులను సముద్రము దగ్గరకు వెల్లొద్దని హెచ్చరించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चेताने या सावधान करने के लिए कही जाने वाली बात।

मौसम विभाग ने आज मछुआरों को समुद्र में न जाने की चेतावनी दी है।
अलर्ट, चेतावनी, तम्बीह, वार्निंग, वॉर्निंग

A message informing of danger.

A warning that still more bombs could explode.
warning

హెచ్చరిక   క్రియ

అర్థం : సావధాన పరచడానికి ముందుగా సూచనలు ఇవ్వడము.

ఉదాహరణ : వాతావరణ కేంద్రము ద్వారా జాలరులకు సముద్రం వైపు వెల్లద్దని హెచ్చరిక ఇవ్వడమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सावधान करने के लिए पहले से सूचना देना।

मौसम विभाग द्वारा मछुआरों को समुद्र की ओर न जाने की चेतावनी दी गई है।
आगाह करना, ख़बरदार करना, चिताना, चेताना, चेतावनी देना, चौंकाना, जताना, सावधान करना