అర్థం : మనస్సుకు చాలా కష్టముకలిగించేది.
ఉదాహరణ :
హత్య లాంటి హృదయ విదారకమైన ఘటనలు ఈమద్య తరచూ జరుగుతున్నాయి.
పర్యాయపదాలు : హృదయ విదారకముగల
ఇతర భాషల్లోకి అనువాదం :
मन को बहुत अधिक कष्ट पहुँचानेवाला।
हत्या जैसी हृदय-विदारक घटनाएँ आजकल आम हो गयी हैं।