అర్థం : మనస్సులో ఉన్న భావాన్ని శరీర భాగాల ద్వారా తెలియచేయుట.
ఉదాహరణ :
చెవిటివాళ్ళకు సైగల ద్వారా మాటని అర్థమయ్యేటట్లు చేయాల్సి ఉంటుంది
పర్యాయపదాలు : ఆఖ్య, సంజ్ఞ, సడిసన్న
ఇతర భాషల్లోకి అనువాదం :
A deliberate and vigorous gesture or motion.
gesticulationఅర్థం : వేలుతో చేసే సైగ
ఉదాహరణ :
హరిశ్చంద్ర వేలిసంకేతంతో నన్ను పిలుస్తున్నాడు.
పర్యాయపదాలు : వేలిసంకేతం
ఇతర భాషల్లోకి అనువాదం :
उँगली द्वारा किया जाने वाला संकेत।
हरिश्चन्द्र इशारे से मुझे बुला रहा है।