అర్థం : నేలమీద పడుకొని చేయు నమస్కారం
ఉదాహరణ :
గుడిలో ప్రజలు పొర్లు దండాలు చేయడం చూడొచ్చు.
పర్యాయపదాలు : పొర్లుదండం
ఇతర భాషల్లోకి అనువాదం :
दंड के समान सीधे पृथ्वी पर लेटकर किया जानेवाला प्रणाम।
मंदिर में लोगों को दंडवत करते हुए देखा जा सकता है।