పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమీపమునగల అనే పదం యొక్క అర్థం.

సమీపమునగల   విశేషణం

అర్థం : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.

ఉదాహరణ : మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.

పర్యాయపదాలు : ఇష్టమైన, దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

दूरी, समय आदि के हिसाब से जो निकट हो या निकट का।

हमारे गाँव से निकटस्थ शहर कुशीनगर है।
श्यामजी हमारे करीबी मेहमान हैं।
अपदांतर, अपदान्तर, आसन्न, करीबी, नजदीकी, नज़दीकी, निकट का, निकटवर्ती, निकटस्थ, नैकटिक, पास का, मुत्तसिल, सन्निकट, सन्निहित, समीप का, समीपवर्ती, समीपस्थ, समीपी

Not far distant in time or space or degree or circumstances.

Near neighbors.
In the near future.
They are near equals.
His nearest approach to success.
A very near thing.
A near hit by the bomb.
She was near tears.
She was close to tears.
Had a close call.
close, near, nigh