పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంధ్యవేళ అనే పదం యొక్క అర్థం.

సంధ్యవేళ   నామవాచకం

అర్థం : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం

ఉదాహరణ : అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.

పర్యాయపదాలు : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యాసమయం, సాయంకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।

फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।
गोधूलि, गोधूलि बेला, गोधूली, गोधूली बेला, गोरज, धूरसझा

The time of day immediately following sunset.

He loved the twilight.
They finished before the fall of night.
crepuscle, crepuscule, dusk, evenfall, fall, gloam, gloaming, nightfall, twilight

అర్థం : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము

ఉదాహరణ : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.

పర్యాయపదాలు : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంత్రం, సాయంసంధ్య, సాయంసమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।

वह आज अपराह्न में आयेगा।
अपराह्न, तिजहरिया, तिजहरी, तिपहर, तीसरा पहर

The part of the day between noon and evening.

He spent a quiet afternoon in the park.
afternoon

సంధ్యవేళ   క్రియా విశేషణం

అర్థం : సూర్యుడు అస్తమించే సమయం

ఉదాహరణ : సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.

పర్యాయపదాలు : సాయం సమయంలో, సాయంకాలం, సాయంత్రవేళ


ఇతర భాషల్లోకి అనువాదం :

संध्या होते ही।

वह दिनभर बाहर घूमने के बाद सरेशाम वापस लौटता।
सरेशाम