పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సందర్శించు అనే పదం యొక్క అర్థం.

సందర్శించు   క్రియ

అర్థం : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.

ఉదాహరణ : అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.

పర్యాయపదాలు : కలియు, కలుసుకొను, దర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से मिलना या भेंट करना।

उसने शहर में अपने संबंधियों से भेंट की।
भेंट करना, भेंटना, मिलना, मुलाक़ात करना, मुलाकात करना

Go to see for a social visit.

I went to see my friend Mary the other day.
see

అర్థం : కళ్ళు చేసే పని

ఉదాహరణ : ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.

పర్యాయపదాలు : చూచు, చూడు, దర్శించు, వీక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।

आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।
देखना

See or watch.

View a show on television.
This program will be seen all over the world.
View an exhibition.
Catch a show on Broadway.
See a movie.
catch, see, take in, view, watch

అర్థం : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు

ఉదాహరణ : ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.

పర్యాయపదాలు : చూచు, చూడు, దర్శించు, వీక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।

आज का अखबार तो आपने देखा होगा।
देखना, नजर डालना, नज़र डालना