పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంఘము అనే పదం యొక్క అర్థం.

సంఘము   నామవాచకం

అర్థం : ఒక ప్రత్యేక కార్యము మరియు ప్రదర్శన మొదలగువాటికి హాజరైన మనిషులు.

ఉదాహరణ : మా ఊరి కి నాట్య కళా సముదాయము వచ్చింది.

పర్యాయపదాలు : గుంపు, దలము, పార్టీ, సముదాయము, సమూహము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य, प्रदर्शन, व्यवसाय आदि के लिए बना हुआ कुछ लोगों का समूह।

हमारे शहर में चित्रकूट की राम-लीला मंडली आई हुई है।
टोली, दल, पार्टी, मंडली, मण्डली, संघ, संघात, सङ्घात

Any number of entities (members) considered as a unit.

group, grouping

అర్థం : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ

ఉదాహరణ : నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.

పర్యాయపదాలు : కమీషను, గుంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्ति या व्यक्तियों का वह समूह जो किसी बात की छान-बीन करने तथा उसके संबंध में अपनी रिपोर्ट देने के लिए सरकार द्वारा नियुक्त किया जाता है।

कक्षा चार की बोर्ड परीक्षा होनी चाहिए या नहीं यह निर्णय लेने के लिए सरकार ने एक आयोग बिठाया।
आयोग, कमिशन, कमीशन

A special group delegated to consider some matter.

A committee is a group that keeps minutes and loses hours.
commission, committee