అర్థం : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది
ఉదాహరణ :
సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.
పర్యాయపదాలు : ఈగపులి, జాలకాడు, తంతునాభం, నేతపురుగు, బెలశం, లాలవిషం, సన్న సిల్లి, సాలీడు, సాలెపురుగు
ఇతర భాషల్లోకి అనువాదం :