అర్థం : ఏదైన శరీర భాగాన్ని కత్తరించి వేరుచేయుట
ఉదాహరణ :
క్యాన్సర్ కారణంగా అతని కాలును అవయవచ్ఛేదనము చేయవలసి వచ్చింది.
పర్యాయపదాలు : అంగచ్ఛేదము, అవయవచ్ఛేదము, అవయవాన్ని తొలగించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर का कोई अंग या अवयव काटकर निकालने या अलग करने की क्रिया।
कैंसर के कारण उसे अपने पैर का अंगछेदन कराना पड़ा।A surgical removal of all or part of a limb.
amputation