అర్థం : పదాలను క్రమపద్దతిలో అమర్చి వాటి అర్థాలను తెలిపే గ్రంధం
ఉదాహరణ :
ఈనాటికీ హిందీతో మంచి శబ్ధకోశాలు తక్కువగా ఉన్నాయి.
పర్యాయపదాలు : అభిదానం, కోశం, నామానుశాసనం, నిఘంటువు, శబ్ధకోశం
ఇతర భాషల్లోకి అనువాదం :
A reference book containing an alphabetical list of words with information about them.
dictionary, lexicon