పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాసము అనే పదం యొక్క అర్థం.

వ్యాసము   నామవాచకం

అర్థం : వలయము యొక్క గాని గోళము యొక్క గాని మధ్యరేఖ.

ఉదాహరణ : ఈ వృత్తము యొక్క వ్యాసము తెలుపుము.

పర్యాయపదాలు : వ్యాసరేఖ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सीधी रेखा जो किसी वृत्त के गोल क्षेत्र के बीचोंबीच होती हुई गई हो और जिसके दोनों सिरे वृत्त की परिधि से मिले हों।

इस वृत्त का व्यास ज्ञात करो।
डायमीटर, व्यास

A straight line connecting the center of a circle with two points on its perimeter (or the center of a sphere with two points on its surface).

diameter

అర్థం : ఏదేని గ్రంధము మొదలైనవాటిలో తారతమ్యతగల లేక విచక్షణ కలిగిన.

ఉదాహరణ : ప్రేమ్‍చంద్ యొక్క కథల విషయము గ్రామీణ అభివృద్ది.

పర్యాయపదాలు : విషయము, విషయవస్తువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वे बातें जिनका किसी लेख, ग्रंथ आदि में विवेचन हो या जिनका विवेचन करना हो।

प्रेमचंद की कहानियों का विषय ग्रामीण परिवेश होता था।
मजमून, मज़मून, विषय, विषय वस्तु, विषय-वस्तु, विषयवस्तु

A unifying idea that is a recurrent element in literary or artistic work.

It was the usual `boy gets girl' theme.
motif, theme

అర్థం : లిఖించే క్రియ.

ఉదాహరణ : సీతకు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखने की क्रिया या भाव।

सीता को लेखन प्रतियोगिता में पहला स्थान मिला है।
आलेखन, क़िताबत, लिपि, लिपिबद्ध करना, लेखन

The activity of putting something in written form.

She did the thinking while he did the writing.
committal to writing, writing