అర్థం : ఏదైన వస్తువుకు ధరను నిశ్చయించడం.
ఉదాహరణ :
కొత్త కారు యొక్క వెల-నిర్థారణ పై చర్చ జరిగింది.
పర్యాయపదాలు : ధరనిర్ణయం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु का मूल्य निश्चित करने की क्रिया।
नई कार के मूल्य-निर्धारण पर बहुत बहस हुई।