అర్థం : విరామం లేకుండా
ఉదాహరణ :
సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.
పర్యాయపదాలు : గబగబా, త్వరత్వరగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరినైనా దారిలో అనుసరిస్తూ వెళ్ళడం
ఉదాహరణ :
అతడు నా వెనుక-వెనుకనే వస్తున్నాడు.
పర్యాయపదాలు : వెనకాల, వెనుక-వెనుకనే
ఇతర భాషల్లోకి అనువాదం :
In or to or toward the rear.
He followed behind.