అర్థం : వృద్ధాప్యం కారణంగా బుద్ధి సరిగా పనిచేయకపోయే స్థితి
ఉదాహరణ :
వృద్ధాప్యం వల్ల తెలివి సన్నగిల్లడం వలన ప్రజలు అర్ధం పర్ధం లేని ప్రేలాపన చేస్తుంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अवस्था जब वृद्ध हो जाने के कारण बुद्धि ठीक तरह से काम नहीं करती है।
सठियापन में लोग अनाप-शनाप बकने लगते हैं।