పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరోధమైన అనే పదం యొక్క అర్థం.

విరోధమైన   విశేషణం

అర్థం : గొడవలతో సంబంధమైన.

ఉదాహరణ : నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.

పర్యాయపదాలు : వివాదాస్పదమైన, వ్యతిరేకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके संबंध में विवाद या बहस हो सकती हो।

मैं किसी विवादास्पद मामले में नहीं पड़ना चाहता।
विवादास्पद

Marked by or capable of arousing controversy.

The issue of the death penalty is highly controversial.
Rushdie's controversial book.
A controversial decision on affirmative action.
controversial

అర్థం : విరోధముగల

ఉదాహరణ : మంత్రిగారు తమ వ్యాఖ్యానములో కొన్నివైరముగల మాటలు కూడా మాట్లాడారు.

పర్యాయపదాలు : వైరముగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विरोध के रूप में हो।

मंत्रीजी ने अपने भाषण में कुछ विरोधात्मक बातें भी कही।
विरोधात्मक

Indicating opposition or resistance.

antagonistic, counter

అర్థం : విరుద్ధముగా ఉన్న పక్షం.

ఉదాహరణ : ఈ సారి ఎన్నికలలో విపక్షముతో చేయి కలపాలనుకున్నారు.

పర్యాయపదాలు : ప్రతి పక్షమైన, విపక్షమైన, వ్యతిరేక పక్షమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विरुद्ध में हो।

इस बार के चुनाव में उसने विरोधी दल से हाथ मिला लिया।
अपवादक, प्रति पक्ष, प्रतिपक्ष, प्रतिपक्षी, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी