అర్థం : ధార్మిక పనులకు దానంగా ఇచ్చేది
ఉదాహరణ :
అతను గుడికి ప్రోగైన విరాళంతో తన ఇంటికి వాడుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A voluntary gift (as of money or service or ideas) made to some worthwhile cause.
contribution, donation