అర్థం : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ఉదాహరణ :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
పర్యాయపదాలు : తుంపలైన, ముక్కలైన, విరిగిన, విరిచిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.