పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరగని అనే పదం యొక్క అర్థం.

విరగని   విశేషణం

అర్థం : ముక్కలు కాకుండా ఉండటం.

ఉదాహరణ : సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరగలేని ధనుస్సును కూడా విరిచినాడు.

పర్యాయపదాలు : పగలని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका भंजन न हुआ हो या जो टूटा हुआ न हो।

सीता स्वयंवर में प्रभु राम ने अभंजित धनुष को भंजित कर दिया।
अक्षत, अखंडित, अखण्डित, अच्छत, अनवच्छिन्न, अभंजित, अलून, अव्याहत, खंडहीन, खण्डहीन

అర్థం : ఒకటిగా వున్నది రెండుగా అవకపోవడం

ఉదాహరణ : భిక్షగాడు విరగని వేలు మీద కూడా పట్టీ కట్టుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कटा हुआ न हो।

भिखारी ने अनकटी उँगलियों पर भी पट्टी बाँध रखी है।
अखंडित, अनकटा, अनुच्छिन्न

Not cut.

uncut

అర్థం : ముక్కలు-ముక్కలు చేయుటకు వీలుకానిది.

ఉదాహరణ : ఆ వస్తువు విరగనిది

పర్యాయపదాలు : విరగొట్టలేనిదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भंजनशील न हो या टूटे नहीं।

यह अभंजनशील तार है,इसका भंजन नहीं हो सकता।
अटूट, अभंजनशील, अभंजनीय

Impossible to break especially under ordinary usage.

Unbreakable plastic dinnerwear.
unbreakable