అర్థం : నేరారోపణ నుండి విముక్తులవడం
ఉదాహరణ :
న్యాయస్థానం శ్యామ్‌ను విడుదల చేసింది.
పర్యాయపదాలు : విడిచిపెట్టగల
ఇతర భాషల్లోకి అనువాదం :
Freed from any question of guilt.
Is absolved from all blame.అర్థం : ఏదైనా బంధీ నుండి బయటకు రావడం
ఉదాహరణ :
జైలు నుండి విడుదలైన ఖైదీ తన పరివారంతో కలిసి చాలా సంతోషంగా వున్నాడు.
పర్యాయపదాలు : బంధవిముక్తుడైన, ముక్తుడైన, విముక్తుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :