పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విచారకుడు అనే పదం యొక్క అర్థం.

విచారకుడు   నామవాచకం

అర్థం : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.

ఉదాహరణ : కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.

పర్యాయపదాలు : పరామర్శకుడు, విమర్శకుడు, సమీక్షకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

निंदा करने वाला या दूसरों की बुराई बताने वाला व्यक्ति।

कबीर निंदकों को समीप रखने की सलाह देते हैं।
अपवादी, निंदक, निन्दक

One who attacks the reputation of another by slander or libel.

backbiter, defamer, libeler, maligner, slanderer, traducer, vilifier

అర్థం : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

ఉదాహరణ : అతడు ఒక మంచి తత్వవేత్త.

పర్యాయపదాలు : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, శోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

అర్థం : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు

ఉదాహరణ : అతడు ఒక మంచి పరిశీలకుడు.

పర్యాయపదాలు : పరిక్షకుడు, పరిశీలకుడు, వివేచకుడు, శోదకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी कृति के गुण-दोष आदि को विवेचित करता हो या उसकी समीक्षा करता हो।

वह एक कुशल समीक्षक है।
आलोचक, विवेचक, समालोचक, समीक्षक

A person who is professionally engaged in the analysis and interpretation of works of art.

critic