అర్థం : ప్రేమతో వచ్చు కన్నీరు
ఉదాహరణ :
చాలా రోజుల తరువాత తల్లి పిల్లవాడిని కలిసినందుకు అమ్మ కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
పర్యాయపదాలు : ఆనందబాష్పాలు, సంతోషకన్నీరు
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रेम के कारण आँख से निकलने वाला आँसू।
बहुत दिनों के बाद अपने बेटे से मिलकर माँ की आँखें प्रेमाश्रु से भर गयीं।