అర్థం : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ఉదాహరణ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, సౌమ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Arousing or holding the attention.
interesting