అర్థం : వంట చేయడానికి ఉపయోగించే పాత్ర
ఉదాహరణ :
బాణలి ఒక వంట పాత్ర.
పర్యాయపదాలు : పాకపాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
वह बरतन जो रसोई बनाने के काम में आता है।
कड़ाही एक रसोई का बरतन है।A kitchen utensil made of material that does not melt easily. Used for cooking.
cooking utensil, cookwareఅర్థం : తినే పదార్థాలను తయారు చేసే పాత్ర
ఉదాహరణ :
భోజన పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రంగా వుంచాలి.
పర్యాయపదాలు : భోజనపాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
वे बर्तन जिनका उपयोग भोजन बनाने या खाने में किया जाता है।
भोजनपात्र हमेशा साफ़ रखने चाहिए।