పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వంచనైన అనే పదం యొక్క అర్థం.

వంచనైన   విశేషణం

అర్థం : నమ్మకంతో మోసం చేయువారు.

ఉదాహరణ : చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.

పర్యాయపదాలు : ద్రోహమైన, ద్రోహియైన, మోసగాడైన, వంచకుడైన, విశ్వాసంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

विश्वासघात करनेवाला।

इतिहास साक्षी है कि समाज में कभी भी विश्वासघाती लोगों की कमी नहीं रही है।
बेवफ़ा समुद्र कभी-कभी नाविकों को बहा ले जाता है।
अपघातक, अपघाती, गद्दार, ग़द्दार, दग़ाबाज़, दगाबाज, दगैल, नमक हराम, नमकहराम, बेवफ़ा, बेवफा, विश्वासघाती

Having the character of, or characteristic of, a traitor.

The faithless Benedict Arnold.
A lying traitorous insurrectionist.
faithless, traitorous, treasonable, treasonous, unfaithful