సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరులకు ద్రోహం చేయాలనే భావన.
ఉదాహరణ : అతడి కపట స్వభావం వలన, అతన్ని ఎవ్వరు ఇష్టపడరు.
పర్యాయపదాలు : కపటం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कुटिल होने की अवस्था या भाव।
The quality of being deceitful and underhanded.
అర్థం : కుయుక్తితో వంచించే భావన
ఉదాహరణ : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు
పర్యాయపదాలు : జిత్తు, టక్కరితనం, తక్కిడితనం, దగా, నయవంచన, మోసం
छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।
Lack of honesty. Acts of lying or cheating or stealing.
ఆప్ స్థాపించండి