అర్థం : తాజా కూరలలో రాజా కూరగాయ
ఉదాహరణ :
అమ్మ వంకాయ కూర వండుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక చిన్న మొక్క కాసే వంగపూత రంగులో ఉండే కూరగాయ.
ఉదాహరణ :
రైతులు వంకాయ తోటలో కలుపు తీసున్నారు.
పర్యాయపదాలు : వార్తాకము, వృంతాకి
ఇతర భాషల్లోకి అనువాదం :
Hairy upright herb native to southeastern Asia but widely cultivated for its large glossy edible fruit commonly used as a vegetable.
aubergine, brinjal, eggplant, eggplant bush, garden egg, mad apple, solanum melongena