పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాగాలాపన అనే పదం యొక్క అర్థం.

రాగాలాపన   నామవాచకం

అర్థం : సంగీతకారుడు సాధన చేస్తున్నప్పుడు వచ్చే రాగం

ఉదాహరణ : సంగీతకారుల యొక్క ఆలాపన పద్ధతులు వేరువేరుగా ఉంటాయి.

పర్యాయపదాలు : ఆలాపన


ఇతర భాషల్లోకి అనువాదం :

संगीत में स्वरों का विस्तारपूर्वक साधन।

संगीतकारों के आलाप के ढंग अलग-अलग होते हैं।
अलाप, आलाप

అర్థం : పాట పాడే పని లేక క్రియ.

ఉదాహరణ : మేము ఈరోజు పండిత జసరాజ్ యొక్క పాడిన పాటలు విని ఆనందించాము.

పర్యాయపదాలు : ఆలపించటం, గానంచేయటం, పాడటం


ఇతర భాషల్లోకి అనువాదం :

गाने की क्रिया या भाव।

हम आज पंडित जसराज के गायन का आनंद उठायेंगे।
गाना, गायकी, गायन, गीत प्रस्तुति, नग़माकारी

The act of singing vocal music.

singing, vocalizing

అర్థం : సంగీత స్వరాలు

ఉదాహరణ : ఆలాపన అనేది ఒక విధమైన రాగం.

పర్యాయపదాలు : రాగంతీయడం


ఇతర భాషల్లోకి అనువాదం :

संगीत में स्वरों का कलापूर्ण विस्तार।

आलाप एक तरह की तान है।
तान