అర్థం : కావ్య నాటకాలలో వీర, క్రోధం, శృంగారం, రౌధ్రం,శాంతము, భయానకము, మొదలైన వీటిని కలిపి ఏమంటారు
ఉదాహరణ :
రసాల సంఖ్య తొమ్మిది
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य में कथानकों, काव्यों, नाटकों आदि में रहने वाला वह तत्व जो अनुराग, करुणा, क्रोध, रति आदि मनोभावों को जागृत, प्रबल तथा सक्रिय करता है।
रस की संख्या नौ मानी गई है।