అర్థం : నెత్తురు బేదులు
ఉదాహరణ :
రక్తవిరేచనాలను అశ్రద్ధ చేస్తే చాలా హాని జరుగుతుంది.
పర్యాయపదాలు : బ్లడ్ మోషన్స్
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पेचिश जिसमें मल के साथ खून निकलता है।
रक्तातिसार ध्यान न देने पर घातक सिद्ध हो सकता है।Passage of stools containing blood (as from diverticulosis or colon cancer or peptic ulcer).
haematochezia, hematochezia