అర్థం : మహాద్వీపాలలో చిన్నది
ఉదాహరణ :
బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలో మొదలైన దేశాలు యూరప్‌లో వుంటాయి.
పర్యాయపదాలు : యూరోప్
ఇతర భాషల్లోకి అనువాదం :
The 2nd smallest continent (actually a vast peninsula of Eurasia). The British use `Europe' to refer to all of the continent except the British Isles.
europeఅర్థం : యూరో కరెన్సీగా వున్న దేశం
ఉదాహరణ :
నేడు యూరప్, ఆసియా మొదలగునవి వ్యాప్తిలో ముందున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The nations of the European continent collectively.
The Marshall Plan helped Europe recover from World War II.