అర్థం : యుధ్ధం నుండి భయపడి పారిపోయే క్రియ
ఉదాహరణ :
భారత సైనికుల రౌద్ర రూపాన్ని చూసిన విపక్ష సైనికులు యుధ్ధ పలాయనం చిత్తగించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
युद्ध से पलायन करने की क्रिया।
भारतीय सेना का रौद्र रूप देखते ही विपक्षी सैनिकों ने युद्धपलायन शुरू कर दिया।