అర్థం : ఎప్పుడూ ఒకేలాగా
ఉదాహరణ :
శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.
పర్యాయపదాలు : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
हमेशा की तरह।
एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।అర్థం : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా
ఉదాహరణ :
కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.
పర్యాయపదాలు : ఉన్నది ఉన్నట్లుగా
అర్థం : పూర్వ స్ధితి.
ఉదాహరణ :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
పర్యాయపదాలు : ముందుమాదిరిగానే, మొదటిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।