పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మేల్కొన్న అనే పదం యొక్క అర్థం.

మేల్కొన్న   విశేషణం

అర్థం : నిద్రాభంగం కలిగినవాడు చేసేది

ఉదాహరణ : వేకువలో పక్షుల కూతలు ఎప్పుడో మేల్కొనేలా చేస్తాయి.

పర్యాయపదాలు : నిద్రలేపిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जगाने वाला।

भोर में पक्षियों की चहचहाहट कभी अवबोधक हुआ करती थी।
अवबोधक, जगाने वाला

అర్థం : నిద్రనుండి లేచిన లేక మేల్కొన్న

ఉదాహరణ : తల్లి సగం నిద్రనుండి మేల్కొన్న పిల్లవాడిని మళ్ళీ నిద్రపుచ్చుతున్నది.

పర్యాయపదాలు : నిద్రనుండి లేచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सोकर उठ गया हो या सचेत हो।

माँ आधी नींद से जगे बच्चे को फिर से सुला रही है।
उठा, उठा हुआ, जगा, जागा, जागा हुआ

అర్థం : నిద్రపోకుండా ఉండటం.

ఉదాహరణ : సరిహద్ధు ప్రదేశాలలో సైనికులు 24 గంటలు మేల్కొని దేశానికి కాపలా కాస్తారు.

పర్యాయపదాలు : జాగరూకతగల, జాగారంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जगा हुआ या जो जाग रहा हो।

सीमा पर सेना को चौबीसों घंटे जागृत अवस्था में रहना पड़ता है।
अनिद्रित, असुप्त, जागता हुआ, जागृत, जाग्रत, जाग्रत्, बेदार

Fully awake.

The unsleeping city.
So excited she was wide-awake all night.
unsleeping, wide-awake