పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మెల్లిగా అనే పదం యొక్క అర్థం.

మెల్లిగా   విశేషణం

అర్థం : వేగాన్ని తక్కువచేయడం, వేగం మందకొడిగా సాగడం.

ఉదాహరణ : సీత నెమ్మదిగా పాడుతోంది.

పర్యాయపదాలు : చిన్నగా, నిదానంగా, నిమ్మతంగా, నిమ్మలంగా, నిమ్మళంగా, నెమ్మదిగా, మెల్లాగా


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण से नीचा (स्वर)।

सीता धीमी आवाज़ में गा रही है।
धीमा, मंद, मन्द, महीन, हलका, हल्का

(of sound) relatively low in volume.

Soft voices.
Soft music.
soft