అర్థం : ఒకటికి రెండు కలిపితే వచ్చే సంఖ్య
ఉదాహరణ :
ఐదులో రెండు తీసివేస్తే మూడు వస్తుంది
పర్యాయపదాలు : 3
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు సంబంధించిన అవస్థ.
ఉదాహరణ :
అతనికి మానసిక స్థితి ఇప్పటికీ సరిగాలేదు.
పర్యాయపదాలు : మనోస్థితి, మానసిక అవస్థ, మానసిక స్థితి
ఇతర భాషల్లోకి అనువాదం :
मन की अवस्था।
उसकी मानसिक अवस्था अभी ठीक नहीं है।