అర్థం : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ఉదాహరణ :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
పర్యాయపదాలు : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.అర్థం : కిందపడగానే పగిలిపోయేది
ఉదాహరణ :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
పర్యాయపదాలు : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తునకలైనటువంటి
ఉదాహరణ :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.