అర్థం : పూర్వ స్ధితి.
ఉదాహరణ :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
పర్యాయపదాలు : మొదటిగా, యధావిధిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।