అర్థం : మనస్సుకి సంబంధించినది విషయాలు బాగా తెలిసినవాడు
ఉదాహరణ :
ఈ సమావేశంలో దేశ-విదేశాల మనోవైజ్ఞానికులు పాల్గొన్నారు
పర్యాయపదాలు : మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మనోవైజ్ఞానికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
मनोविज्ञान का ज्ञाता।
इस सम्मेलन में देश-विदेश के मनोवैज्ञानिकों ने भाग लिया।A scientist trained in psychology.
psychologist