అర్థం : రక్తాన్ని శుధ్ధి చేసి హృదయానికి పంపేది
ఉదాహరణ :
మహాధమనులలో కొవ్వు అధికశాతంలో చేరినట్లయితే దాని ప్రభావం గుండె మీద పడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
शुद्ध रक्त को हृदय से लेकर शरीर के सभी अंगों तक पहुँचाने वाली सबसे बड़ी रक्तवाहिनी।
महाधमनी में कोलेस्ट्राल अधिक मात्रा में जम जाने से हृदय गति पर असर पड़ता है।The large trunk artery that carries blood from the left ventricle of the heart to branch arteries.
aorta