పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మత్తు అనే పదం యొక్క అర్థం.

మత్తు   నామవాచకం

అర్థం : మాదకపదార్థాలవల్ల కలిగే స్థితి లేక భావము

ఉదాహరణ : మత్తుపదార్థాలనుండి దూరంగా ఉండటం శ్రేయస్కరం

పర్యాయపదాలు : కైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

मादक या नशीला होने की अवस्था या भाव।

धतुरे में मादकता होती है।
नशीलापन, मादकता

అర్థం : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ

ఉదాహరణ : మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.

పర్యాయపదాలు : మైకం


ఇతర భాషల్లోకి అనువాదం :

भाँग, शराब आदि का नशा उतरने के समय या उतर जाने के बाद की वह स्थिति जिसमें शरीर आलस्य से भरा होता है, आँखें चढ़ी होती हैं, गला सूख रहा होता है तथा तबीयत कुछ बेचैन सी रहती है।

खुमारी के कारण वह बिस्तर से उठ नहीं पा रहा है।
ख़ुमार, ख़ुमारी, खुमार, खुमारी

A temporary state resulting from excessive consumption of alcohol.

drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness

అర్థం : మానసిక స్థితి ఇది మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలుగుతుంది.

ఉదాహరణ : సారా మత్తులో ఉన్న సిపాయి నిర్దోషి అయిన రవిని బాగా కొట్టాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मानसिक अवस्था जो शराब, भाँग आदि मादक पदार्थों के सेवन से होती है।

शराब के नशे में चूर सिपाही ने निर्दोष रवि को बहुत पीटा।
अभिमाद, अमल, कैफ, कैफ़, ख़ुमार, ख़ुमारी, खुमार, खुमारी, नशा, मद

A temporary state resulting from excessive consumption of alcohol.

drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness