అర్థం : మంచి భావన కలిగినటువంటి.
ఉదాహరణ :
మంచి హృదయంగల వ్యక్తి ఎవరి చెడును కోరుకోడు.
పర్యాయపదాలు : మంచి ఆశయంగల, మంచి వ్యక్తిత్వంగల, మంచి హృదయముగల, సత్ప్రవర్తనగల, సద్భావం కలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by good intentions though often producing unfortunate results.
A well-intentioned but clumsy waiter.