అర్థం : పైకి విసిరిన వస్తువు నేలకు చేరుట.
ఉదాహరణ :
న్యూటన్ మొట్ట మొదట భూమ్యాకర్షణశక్తిని కనుగొనెను.
పర్యాయపదాలు : గురుత్వాకర్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
पृथ्वी की वह शक्ति जिसके द्वारा सभी वस्तुएँ उसी की ओर खींचकर आती हैं।
न्यूटन ने सर्वप्रथम गुरुत्वाकर्षण शक्ति को पहचाना।